Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Yae Chitti Jinka Pilla

👤 Jithin 🎼 Jayasurya (Original Motion Picture Soundtrack) ⏱️ 4:04
🎵 2033 characters
⏱️ 4:04 duration
🆔 ID: 7091129

📜 Lyrics

పల్లవి: - హే చిట్టి జింక పిల్ల ఎవరె నువ్వు యెంకి పిల్ల
హే చిట్టి జింక పిల్ల ఎవరె నువ్వు యెంకి పిల్ల
రెక్క లొచ్చిన నింగి చుక్కల చెంగు మన్న వెండి
మబ్బు ముక్కల దూకే జింక పిల్ల ఎవరె నువ్వు యెంకి పిల్ల

ఆంతు లేని అడవి దారి తప్పిన శీత కొకవ సంతలోన సొంత ఆట బొమ్మను
పోగొట్టుకున్న చంటి పాపవ హే చిట్టి జింక పిల్ల ఎవరె నువ్వు యెంకి పిల్ల
చరణం: - ఆకర్షించే నీలో బిడియం యెధనే తొలిచే తీయని గాయం
బెదురు చూపులో మొట్ట మొట్టమొదటిగా ప్రేమ రాస్తివో పచ్చ బొట్టుగ
జన్మ నీ జంట కలిసేని జత నీడల్లో మిగిలేనో

నన్ను దాటి నువ్వు వెల్లి పోయిన నిన్ను దాటి నే వెల్లగలన వెల్లిపోగలనా
చరణం 2: -
ఒక చై చూపి పిలిచిన మైన రెండు చేతులతో నిన్ను అల్లుకోన ఆవలి వైపు నువ్వే
ఉంటే అలవి కానిదా పెను కడలైనా వీధి
మలుపే నీకు నేను ప్రతి తలపు నాకు నీవు

నన్ను దాటి నువ్వు వెల్లి పోయిన నిన్ను దాటి నే వెల్లగలన వెల్లిపోగలనా

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings