Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Crazy Feeling - From "Nenu Sailaja"

👤 Prudhvi Chandra 🎼 DSP Special ⏱️ 3:30
🎵 1931 characters
⏱️ 3:30 duration
🆔 ID: 4038066

📜 Lyrics

Compound wall ఎక్కి phone మాట్లాడుతుంటే
China wall ఎక్కి moon తాకినట్టుందే
Morning లేవగానే నీ message చూస్తుంటే
Mount Everest ఎక్కి selfie దిగినట్టుందే

It's a crazy crazy crazy crazy feeling
It's a crazy crazy crazy crazy feeling
It's a crazy crazy crazy crazy feeling
It's a crazy crazy crazy crazy feeling

Roadside నీతోటి पानीपूरी తింటుంటే
Plateకి కోటయినా cheap అనిపిస్తుందే
నీ shirt బాగుందని ఓ మాటే నువ్వంటే
కుట్టినవాడికి గుడి కట్టాలనిపిస్తుందే

Crazy crazy crazy crazy feeling
It's a crazy crazy crazy crazy feeling
It's a crazy crazy crazy crazy feeling
It's a crazy crazy crazy crazy feeling

నిన్న మొన్న దాకా super అన్న figureఏ
నిన్ను చూసినాక so-soగుందే
రోజూ నన్ను మోసే నా bachelor bikeఏ
నువ్వు ఎక్కినాక I'm happy అందే
Wrong route అంటూ case రాసి SI
పేరు చెప్పమంటే గంటట్టిందే
నిన్ను నాతో చూసి boysలోన jealousy
పెరుగుతుంటే Oscar win అయినట్టుందే
Sorry Hari No అన్న అమ్మాయిలందరిని
Weekend partyకి పిలవాలని ఉందే
Fast forward చేసి మన ఇద్దరి futureని
Imaxలో వాళ్లకి show వెయ్యాలని ఉందే

Crazy crazy crazy crazy feeling
Baby నీకు నాకు మధ్య love dealing
It's a crazy crazy crazy crazy feeling
Baby నీకు నాకు మధ్య love dealing

⏱️ Synced Lyrics

[00:22.06] Compound wall ఎక్కి phone మాట్లాడుతుంటే
[00:26.08] China wall ఎక్కి moon తాకినట్టుందే
[00:33.09] Morning లేవగానే నీ message చూస్తుంటే
[00:37.07] Mount Everest ఎక్కి selfie దిగినట్టుందే
[00:43.70] It's a crazy crazy crazy crazy feeling
[00:47.43] It's a crazy crazy crazy crazy feeling
[00:51.11] It's a crazy crazy crazy crazy feeling
[00:55.01] It's a crazy crazy crazy crazy feeling
[01:13.79] Roadside నీతోటి पानीपूरी తింటుంటే
[01:17.70] Plateకి కోటయినా cheap అనిపిస్తుందే
[01:21.15] నీ shirt బాగుందని ఓ మాటే నువ్వంటే
[01:25.15] కుట్టినవాడికి గుడి కట్టాలనిపిస్తుందే
[01:28.45] Crazy crazy crazy crazy feeling
[01:31.95] It's a crazy crazy crazy crazy feeling
[01:35.78] It's a crazy crazy crazy crazy feeling
[01:39.12] It's a crazy crazy crazy crazy feeling
[02:13.02] నిన్న మొన్న దాకా super అన్న figureఏ
[02:16.63] నిన్ను చూసినాక so-soగుందే
[02:20.18] రోజూ నన్ను మోసే నా bachelor bikeఏ
[02:24.13] నువ్వు ఎక్కినాక I'm happy అందే
[02:27.50] Wrong route అంటూ case రాసి SI
[02:31.22] పేరు చెప్పమంటే గంటట్టిందే
[02:34.94] నిన్ను నాతో చూసి boysలోన jealousy
[02:38.68] పెరుగుతుంటే Oscar win అయినట్టుందే
[02:42.67] Sorry Hari No అన్న అమ్మాయిలందరిని
[02:46.55] Weekend partyకి పిలవాలని ఉందే
[02:49.19] Fast forward చేసి మన ఇద్దరి futureని
[02:53.63] Imaxలో వాళ్లకి show వెయ్యాలని ఉందే
[02:57.27] Crazy crazy crazy crazy feeling
[03:00.46] Baby నీకు నాకు మధ్య love dealing
[03:04.25] It's a crazy crazy crazy crazy feeling
[03:07.63] Baby నీకు నాకు మధ్య love dealing
[03:14.65]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings