Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Chaila Chaila (From "Shankerdada M B B S")

👤 Chiranjeevi 🎼 Mega Star ⏱️ 6:05
🎵 5848 characters
⏱️ 6:05 duration
🆔 ID: 29358685

📜 Lyrics

Correct-e ప్రేమ గురించి నాకేంతెలుసు
లైలామజ్నులకు తెలుసు
పారు దేవదాసులకు తెలుసు
ఆ తరవాత తమకే తెలుసు
ఇదిగో తమ్ముడు మనకి
ఓ love-story ఉందమ్మా వింటావా

హేయ్ చైల చైల చైల చైలా
నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా
హేయ్ చైల చైల చైల చైలా
నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా
హొయిల హొయిల హొయలే హొయలా
నడక చూస్తే చికుబుక్కు రైలా
గులాబిలాంటి lip చూసి
నా pulse-rateఏ పెరిగింది
జిలేబిలాంటి hip చూసి
నా heart beatఏ అదిరింది

పాల మీగడంటి రంగు చూసి
నా రక్తమంతా మరిగింది
నా area లో ఎప్పుడు లేని
Lovearea నాకు అంటూంకుంది
ఓ మాయ ఓ మాయ
ఈ ప్రేమ అంటే మాయ
అరే గోల ఇది గోల
ఇది తీయనైన గోల

హోయ్ మాయ ఓ మాయ
ఈ ప్రేమ అంటే మాయ
అరే గోల ఇది గోల
ఇది తీయనైన గోల

చైల చైల చైల చైలా
నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా

తరవాత ఏమైంది అన్న
ఏవైందా
ఆ రోజు వరకు హాయిగా ఎలాపడితే
అలా తిరుగుతూ గడిపేసేవాడిని
కానీ ఆ రోజునుంచి తిరుగుళ్లు no chance
దాదాగిరి no chance only romance

తన్ని చూసినాకనే drinking మానేసా
తెల్లవారుజామునే jogging-eh చేసా
(Day one) దమ్ముకొట్టటం వదిలేసా
(Day two) దుమ్ముదులపడం ఆపేసా
(Day three) పీక కోసే కత్తితోనే
పూలు కోసి తీసుకొచ్చా ఓయే
ఇంటి ముందరే tent-u వేసా ఓయే
ఒంటికందిన scent-u పూసా ఓయే

మంచినీళ్ల lorry దగ్గర
బిందెకూడా బాగుచేసి
ఆ దెబ్బతో చిన్న చిరునవ్వుతో
Face నా వైపు turning ఇచ్చుకుంది
అదేమిటో మరి ఆ నవ్వుతో
నా మనసంతా rough ఆడేసింది

ఓ మాయ ఓ మాయ
ఈ ప్రేమ అంటే మాయ
అరే గోల ఇది గోల
ఇది తీయనైన గోల
చైల చైల చైల చైలా

జీవితంలో దేనిమీద ఆశపడని నేను
ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను
ఎన్నో కలలు కన్నాను ఆ అమ్మాయి
నాకే సొంతం అనుకున్నాను
కానీ ఒక రోజు
ఎం జరిగిందో ఏమో తెలీదు
ఆ అమ్మాయికి పెళ్లయిపోయింది

కళ్లలోన కలలు అన్నీ
కధలుగానే మిగిలెనే
కనులుదాటి రాను అంటూ కరిగిపోయెనే

మరి తరవాత ఏమైంది
తరవాత, తరవాత ఏమౌతుంది
ఆ మరసటి రోజు మా areaలోకి
ఐశ్వర్య వచ్చింది

ఓ మాయ ఓ మాయ
ఈ ప్రేమ అంటే మాయ
అరే గోల ఇది గోల
ఇది తీయనైన గోల
మాయ ఓ మాయ
ఈ ప్రేమ అంటే మాయ
అరే గోల ఇది గోల
ఇది తీయనైన గోల
చైల చైల చైల చైలా

इधर आ
ఏంటిరా మీ కుర్రవాళ్ల గోల

చూడు తమ్ముడు ప్రేమనేది
Lifeలో ఓ చిన్న part-e కానీ
ప్రేమే life కాదు
ఆ మాత్రందానికి ఆ అమ్మాయి కోసం
ప్రాణాలు తీసుకోవటం లేదా
ఆ అమ్మాయి ప్రాణాలే తీయటం
నేరం క్షమించరాని నేరం, understand

ఓడిపోవడం తప్పుకాదురా
చచ్చిపోవడం తప్పు సోదర
చావు ఒక్కటే దారంటే
ఇక్కడ ఉండేవాళ్లు ఎంతమందిరా
జీవితం అంటే joke కాదురా
దేవుడు ఇచ్చిన గొప్ప gift-u రా
దాన్ని మధ్యలో खतम చేసే
హక్కు ఎవరికి లేదురా
నవ్వేయ్యారా చిరు చిందేయ్యరా
అరే బాధకూడా నిన్ను చూసి పారిపోద్దిరా

దాటెయ్యరా అంటూ దాటెయ్యరా
ఏ ఓటమి నిన్ను ఇంకా ఆపలేదురా

ఓ మాయ ఓ మాయ
ఈ life-u అంటే మాయ
ఓ మాయ ఓ మాయ
ఈ life-u అంటే మాయ
ఓ మాయ ఓ మాయ
ఈ life-u అంటే మాయ
ఓ మాయ ఓ మాయ
ఈ life-u అంటే మాయ

⏱️ Synced Lyrics

[00:04.47] Correct-e ప్రేమ గురించి నాకేంతెలుసు
[00:06.90] లైలామజ్నులకు తెలుసు
[00:08.75] పారు దేవదాసులకు తెలుసు
[00:10.44] ఆ తరవాత తమకే తెలుసు
[00:12.95] ఇదిగో తమ్ముడు మనకి
[00:14.78] ఓ love-story ఉందమ్మా వింటావా
[00:18.31]
[00:46.17] హేయ్ చైల చైల చైల చైలా
[00:51.34] నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా
[00:55.17] హేయ్ చైల చైల చైల చైలా
[00:58.18] నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా
[01:01.08] హొయిల హొయిల హొయలే హొయలా
[01:03.13] నడక చూస్తే చికుబుక్కు రైలా
[01:05.83] గులాబిలాంటి lip చూసి
[01:07.79] నా pulse-rateఏ పెరిగింది
[01:10.66] జిలేబిలాంటి hip చూసి
[01:12.62] నా heart beatఏ అదిరింది
[01:15.37] పాల మీగడంటి రంగు చూసి
[01:17.03] నా రక్తమంతా మరిగింది
[01:20.06] నా area లో ఎప్పుడు లేని
[01:22.11] Lovearea నాకు అంటూంకుంది
[01:24.47] ఓ మాయ ఓ మాయ
[01:26.63] ఈ ప్రేమ అంటే మాయ
[01:29.26] అరే గోల ఇది గోల
[01:31.26] ఇది తీయనైన గోల
[01:33.71] హోయ్ మాయ ఓ మాయ
[01:36.30] ఈ ప్రేమ అంటే మాయ
[01:38.93] అరే గోల ఇది గోల
[01:40.93] ఇది తీయనైన గోల
[01:43.68] చైల చైల చైల చైలా
[01:48.92] నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా
[01:53.06]
[02:12.44] తరవాత ఏమైంది అన్న
[02:13.54] ఏవైందా
[02:14.93] ఆ రోజు వరకు హాయిగా ఎలాపడితే
[02:16.40] అలా తిరుగుతూ గడిపేసేవాడిని
[02:17.69] కానీ ఆ రోజునుంచి తిరుగుళ్లు no chance
[02:20.39] దాదాగిరి no chance only romance
[02:24.12]
[02:33.36] తన్ని చూసినాకనే drinking మానేసా
[02:38.17] తెల్లవారుజామునే jogging-eh చేసా
[02:42.23] (Day one) దమ్ముకొట్టటం వదిలేసా
[02:44.84] (Day two) దుమ్ముదులపడం ఆపేసా
[02:47.14] (Day three) పీక కోసే కత్తితోనే
[02:49.82] పూలు కోసి తీసుకొచ్చా ఓయే
[02:52.57] ఇంటి ముందరే tent-u వేసా ఓయే
[02:55.08] ఒంటికందిన scent-u పూసా ఓయే
[02:57.40] మంచినీళ్ల lorry దగ్గర
[02:59.24] బిందెకూడా బాగుచేసి
[03:01.80] ఆ దెబ్బతో చిన్న చిరునవ్వుతో
[03:03.88] Face నా వైపు turning ఇచ్చుకుంది
[03:06.76] అదేమిటో మరి ఆ నవ్వుతో
[03:08.47] నా మనసంతా rough ఆడేసింది
[03:11.17] ఓ మాయ ఓ మాయ
[03:13.23] ఈ ప్రేమ అంటే మాయ
[03:15.90] అరే గోల ఇది గోల
[03:18.14] ఇది తీయనైన గోల
[03:21.30] చైల చైల చైల చైలా
[03:25.62] జీవితంలో దేనిమీద ఆశపడని నేను
[03:27.74] ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను
[03:29.84] ఎన్నో కలలు కన్నాను ఆ అమ్మాయి
[03:32.34] నాకే సొంతం అనుకున్నాను
[03:33.81] కానీ ఒక రోజు
[03:35.16] ఎం జరిగిందో ఏమో తెలీదు
[03:36.69] ఆ అమ్మాయికి పెళ్లయిపోయింది
[03:40.37]
[04:00.16] కళ్లలోన కలలు అన్నీ
[04:04.29] కధలుగానే మిగిలెనే
[04:09.97] కనులుదాటి రాను అంటూ కరిగిపోయెనే
[04:21.25] మరి తరవాత ఏమైంది
[04:24.78] తరవాత, తరవాత ఏమౌతుంది
[04:28.65] ఆ మరసటి రోజు మా areaలోకి
[04:31.52] ఐశ్వర్య వచ్చింది
[04:34.02] ఓ మాయ ఓ మాయ
[04:35.99] ఈ ప్రేమ అంటే మాయ
[04:38.78] అరే గోల ఇది గోల
[04:40.94] ఇది తీయనైన గోల
[04:43.86] మాయ ఓ మాయ
[04:45.76] ఈ ప్రేమ అంటే మాయ
[04:48.34] అరే గోల ఇది గోల
[04:50.60] ఇది తీయనైన గోల
[04:53.56] చైల చైల చైల చైలా
[04:57.41] इधर आ
[04:58.67] ఏంటిరా మీ కుర్రవాళ్ల గోల
[05:01.53] చూడు తమ్ముడు ప్రేమనేది
[05:03.39] Lifeలో ఓ చిన్న part-e కానీ
[05:04.72] ప్రేమే life కాదు
[05:06.45] ఆ మాత్రందానికి ఆ అమ్మాయి కోసం
[05:08.22] ప్రాణాలు తీసుకోవటం లేదా
[05:09.62] ఆ అమ్మాయి ప్రాణాలే తీయటం
[05:11.26] నేరం క్షమించరాని నేరం, understand
[05:15.57] ఓడిపోవడం తప్పుకాదురా
[05:17.85] చచ్చిపోవడం తప్పు సోదర
[05:20.21] చావు ఒక్కటే దారంటే
[05:22.17] ఇక్కడ ఉండేవాళ్లు ఎంతమందిరా
[05:25.22] జీవితం అంటే joke కాదురా
[05:27.49] దేవుడు ఇచ్చిన గొప్ప gift-u రా
[05:29.63] దాన్ని మధ్యలో खतम చేసే
[05:31.83] హక్కు ఎవరికి లేదురా
[05:34.17] నవ్వేయ్యారా చిరు చిందేయ్యరా
[05:36.49] అరే బాధకూడా నిన్ను చూసి పారిపోద్దిరా
[05:38.90] దాటెయ్యరా అంటూ దాటెయ్యరా
[05:41.12] ఏ ఓటమి నిన్ను ఇంకా ఆపలేదురా
[05:43.82] ఓ మాయ ఓ మాయ
[05:45.72] ఈ life-u అంటే మాయ
[05:48.50] ఓ మాయ ఓ మాయ
[05:50.59] ఈ life-u అంటే మాయ
[05:53.46] ఓ మాయ ఓ మాయ
[05:55.27] ఈ life-u అంటే మాయ
[05:58.34] ఓ మాయ ఓ మాయ
[06:00.32] ఈ life-u అంటే మాయ
[06:02.27]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings