Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Feel Of Buddy - I Just Want to Know (From "Buddy")

👤 Hiphop Tamizha 🎼 Feel Of Buddy - I Just Want to Know (From "Buddy") ⏱️ 3:27
🎵 2125 characters
⏱️ 3:27 duration
🆔 ID: 13799768

📜 Lyrics

చూసాలే చూసాలే చూసాలే
నీలో నా కలనే
దాచాలే దాచాలే దాచాలే
నాలో ఆ కలనే

చూసాలే చూసాలే చూసాలే
నీలో నా కలనే
దాచాలే దాచాలే దాచాలే
నాలో ఆ కలనే
నా కళ్లల్లో ఇలా నీరై కురిపించని
నా పెదవుల్లో నవ్వై మురిపించని
నీ మాటల్లో అలా నిజమై వినిపించని
నీ గుండె చటులో ప్రేమే కనిపించని
I just wanna know
ఈ కవితకి భావమున్నదో లేదో
I just wanna know
ఈ మరుపుల దారులెందుకో ఏమో
I just wanna know
ఈ కవితకి భావమున్నదో లేదో
I just wanna know
ఈ మరుపుల దారులెందుకో ఏమో
వినవా వినవా వినవా నిజమే
నిజమే కథలా మారిన క్షణమే
వినవా వినవా కలలా
మనమే మిగిలామే
గడిచిన ఈ కాలం
నడిచిన ఈ దూరం
కలిగిన సంతోషం
మరువనే నేనసలే
పలకని నా మౌనం
తెలుపని నా భావం
మనసులో ఆరాటం వినవే వినవాయే
నాలో ఉన్న నీ గుర్తులని
విడదెగని ముడులవనీ
ఒకటవని మన జతనీ
ఋజువవనీ నిజమవనీ

Hey I just wanna know
ఈ కవితకి భావమున్నదో లేదో
I just wanna know
ఈ మరుపుల దారులెందుకో ఏమో
వినవా వినవా వినవా నిజమే
నిజమే కథలా మారిన క్షణమే
వినవా వినవా కల లా
మనమే మిగిలామే

⏱️ Synced Lyrics

[00:13.67] చూసాలే చూసాలే చూసాలే
[00:17.53] నీలో నా కలనే
[00:19.99] దాచాలే దాచాలే దాచాలే
[00:23.81] నాలో ఆ కలనే
[00:26.55] చూసాలే చూసాలే చూసాలే
[00:30.42] నీలో నా కలనే
[00:32.82] దాచాలే దాచాలే దాచాలే
[00:36.86] నాలో ఆ కలనే
[00:39.25]
[00:51.86] నా కళ్లల్లో ఇలా నీరై కురిపించని
[00:57.85] నా పెదవుల్లో నవ్వై మురిపించని
[01:04.51] నీ మాటల్లో అలా నిజమై వినిపించని
[01:10.97] నీ గుండె చటులో ప్రేమే కనిపించని
[01:17.03] I just wanna know
[01:18.99] ఈ కవితకి భావమున్నదో లేదో
[01:23.14] I just wanna know
[01:25.03] ఈ మరుపుల దారులెందుకో ఏమో
[01:29.58] I just wanna know
[01:31.70] ఈ కవితకి భావమున్నదో లేదో
[01:35.91] I just wanna know
[01:38.02] ఈ మరుపుల దారులెందుకో ఏమో
[01:42.53] వినవా వినవా వినవా నిజమే
[01:45.43] నిజమే కథలా మారిన క్షణమే
[01:48.61] వినవా వినవా కలలా
[01:51.40] మనమే మిగిలామే
[01:55.01]
[02:08.67] గడిచిన ఈ కాలం
[02:12.06] నడిచిన ఈ దూరం
[02:15.25] కలిగిన సంతోషం
[02:17.71] మరువనే నేనసలే
[02:21.58] పలకని నా మౌనం
[02:24.72] తెలుపని నా భావం
[02:27.72] మనసులో ఆరాటం వినవే వినవాయే
[02:32.85] నాలో ఉన్న నీ గుర్తులని
[02:36.25] విడదెగని ముడులవనీ
[02:39.41] ఒకటవని మన జతనీ
[02:42.36] ఋజువవనీ నిజమవనీ
[02:46.08] Hey I just wanna know
[02:48.63] ఈ కవితకి భావమున్నదో లేదో
[02:52.86] I just wanna know
[02:54.76] ఈ మరుపుల దారులెందుకో ఏమో
[02:59.29] వినవా వినవా వినవా నిజమే
[03:02.43] నిజమే కథలా మారిన క్షణమే
[03:05.37] వినవా వినవా కల లా
[03:08.28] మనమే మిగిలామే
[03:12.35]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings